Logo
Download our app
MIM ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ
NEWS   Jan 20,2025 03:56 am
ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆదివారం కోరుట్ల పట్టణంలోని పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ రఫీ చేతుల మీదుగా నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మెట్‌పల్లి టౌన్ ప్రెసిడెంట్ మహ్మద్ అఖీల్, మెట్‌పల్లి సెక్రటరీ మహ్మద్ ముక్రం, కోరుట్ల ఎంఐఎం పార్టీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ వాజిద్, సహాయ కార్యదర్శి రహీం, అబ్దుల్ కలీం, కె.సురేష్, సీనియర్ నాయకుడు చాంద్, యూనస్, ముజాహిద్, హఫీజ్ ఖురేషి, నిజాం, ఫయాజ్, మొయిన్ ఉద్దీన్ పాల్గొన్నారు.

Top News

ENTERTAINMENT   Oct 15,2026 11:57 pm
‘రామాయణ’ కొత్త ట్రైలర్ ఇదుగో..
రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ‘రామాయణ: రైజ్‌ ఆఫ్ ఏ లెజెండ్‌’ మూవీ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో రావణుడిగా...

ENTERTAINMENT   Oct 15,2026 11:13 pm
ఐమాక్స్‌లో నం.1 ‘వారణాసి’ గ్లింప్స్‌!
రాజమౌళి - మహేశ్‌బాబు కాంబో మూవీ ‘వారణాసి’ విడుదలకు ముందే అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా గ్లింప్స్‌ ఐమాక్స్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో 1.10 కోట్లకు...

LATEST NEWS   Oct 15,2026 09:53 pm
గరుడ వాహన సేవకు భారీ పోలీసు బందోబస్తు
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన గరుడ వాహన సేవ శుక్రవారం నిర్వహించనున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు...

⚠️ You are not allowed to copy content or view source