Logo
Download our app
ప్రజా పాలన గ్రామసభలో అంతరాయం
NEWS   Jan 21,2025 12:19 pm
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన గ్రామసభకు స్పెషల్ ఆఫీసర్ రాకపోవడంతో గ్రామ ప్రజలు సభ వద్దకు వచ్చిన కొంతమంది తిరిగి వెళ్లిపోయారు. స్పెషల్ ఆఫీసర్ సమయ పాలన పాటించకుండా కథలాపూర్ మండలం దులూరు గ్రామంలో స్పెషలాఫీసర్ మిషన్ భగీరథ ఏఈ అనిల్ రాకపోవడంతో ఆలస్యంగా ప్రజాపాలన గ్రామసభ జరిగింది. స్పెషల్ ఆఫీసర్ దగ్గరుండి చూసుకోవాల్సిన పనులను ఆలస్యం చేయడం వల్ల గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Top News

ENTERTAINMENT   Oct 15,2026 11:57 pm
‘రామాయణ’ కొత్త ట్రైలర్ ఇదుగో..
రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ‘రామాయణ: రైజ్‌ ఆఫ్ ఏ లెజెండ్‌’ మూవీ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో రావణుడిగా...

ENTERTAINMENT   Oct 15,2026 11:13 pm
ఐమాక్స్‌లో నం.1 ‘వారణాసి’ గ్లింప్స్‌!
రాజమౌళి - మహేశ్‌బాబు కాంబో మూవీ ‘వారణాసి’ విడుదలకు ముందే అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా గ్లింప్స్‌ ఐమాక్స్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో 1.10 కోట్లకు...

LATEST NEWS   Oct 15,2026 09:53 pm
గరుడ వాహన సేవకు భారీ పోలీసు బందోబస్తు
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన గరుడ వాహన సేవ శుక్రవారం నిర్వహించనున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు...

⚠️ You are not allowed to copy content or view source