Logo
Download our app
వడ్డాది నుండి నర్సీపట్నం రహదారి
NEWS   Jan 21,2025 11:37 am
వడ్డాది నుండి నర్సీపట్నం రహదారి ఈ నెలాఖరికి ప్రారంభం కానుందని జనసేన ఇంచార్జ్ PVSN రాజు తెలిపారు. నర్సీపట్నం నుండి వడ్డాది వరకు గల రహదారి అత్యంత దుర్భరంగా మారి గత కొన్నేళ్ళ నుంచి స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ రహదారి గురించి గతంలో ఎన్నో పోరాటాలు, నిరసన దీక్షలు చేసామని, చివరికి మన కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ సమస్య పరిష్కారం కాబోతుందని, ఈ నెలాఖరులోగా ఈ రహదారి నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయని చెప్పారు.

Top News

ENTERTAINMENT   Oct 15,2026 11:57 pm
‘రామాయణ’ కొత్త ట్రైలర్ ఇదుగో..
రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ‘రామాయణ: రైజ్‌ ఆఫ్ ఏ లెజెండ్‌’ మూవీ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో రావణుడిగా...

ENTERTAINMENT   Oct 15,2026 11:13 pm
ఐమాక్స్‌లో నం.1 ‘వారణాసి’ గ్లింప్స్‌!
రాజమౌళి - మహేశ్‌బాబు కాంబో మూవీ ‘వారణాసి’ విడుదలకు ముందే అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా గ్లింప్స్‌ ఐమాక్స్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో 1.10 కోట్లకు...

LATEST NEWS   Oct 15,2026 09:53 pm
గరుడ వాహన సేవకు భారీ పోలీసు బందోబస్తు
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన గరుడ వాహన సేవ శుక్రవారం నిర్వహించనున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు...

⚠️ You are not allowed to copy content or view source