Logo
Download our app
గడ్డితో సహా ట్రాక్టర్ దగ్ధం
NEWS   Jan 21,2025 11:47 am
బుచ్చయ్యపేట మండలం పి.భీమవరం వాకాడి చెరువు వద్ద మంగళవారం గడ్డి లోడుతో ఉన్న ట్రాక్టర్ దగ్ధమైంది. నేతవానిపాలెంకి చెందిన వియ్యపు కొండారావుకి సంబంధించిన వరికుప్ప నూర్పిడి యంత్రం సాయంతో నూర్చారు. నూర్పిడి యంత్రం నుంచి అగ్గి రవ్వలు చెలరేగి వరిగడ్డికి మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగి ట్రాక్టర్ తొట్టితో సహా కాలి బూడిదయింది. పక్కనే ఉన్న గడ్డి కుప్ప కూడా కాలిబూడిదయ్యింది

Top News

ENTERTAINMENT   Oct 15,2026 11:57 pm
‘రామాయణ’ కొత్త ట్రైలర్ ఇదుగో..
రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ‘రామాయణ: రైజ్‌ ఆఫ్ ఏ లెజెండ్‌’ మూవీ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో రావణుడిగా...

ENTERTAINMENT   Oct 15,2026 11:13 pm
ఐమాక్స్‌లో నం.1 ‘వారణాసి’ గ్లింప్స్‌!
రాజమౌళి - మహేశ్‌బాబు కాంబో మూవీ ‘వారణాసి’ విడుదలకు ముందే అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా గ్లింప్స్‌ ఐమాక్స్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో 1.10 కోట్లకు...

LATEST NEWS   Oct 15,2026 09:53 pm
గరుడ వాహన సేవకు భారీ పోలీసు బందోబస్తు
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన గరుడ వాహన సేవ శుక్రవారం నిర్వహించనున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు...

⚠️ You are not allowed to copy content or view source