Logo
Download our app
ఎమ్మెల్సీకి రైతులు వినతి పత్రం
NEWS   Jan 21,2025 05:35 pm
రాయికల్ మండలం దావనపల్లి, కట్కాపూర్ గ్రామాల రైతులు దాదాపు 3 వేల ఎకరాలలో వరి పంట సాగుచేస్తూ జీవనాధారం పొందుతున్నామని, తమ పంటలకు సరిపడా నీటి విడుదల చేయుటకు చొరవ తీసుకొని పంటలను రక్షించి రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి రైతులు వినతిపత్రం అందించారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అధికారులతో ఫోన్ లో మాట్లాడి సమస్య పరిష్కరించాలని సూచించారు.

Top News

ENTERTAINMENT   Oct 15,2026 11:57 pm
‘రామాయణ’ కొత్త ట్రైలర్ ఇదుగో..
రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ‘రామాయణ: రైజ్‌ ఆఫ్ ఏ లెజెండ్‌’ మూవీ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో రావణుడిగా...

ENTERTAINMENT   Oct 15,2026 11:13 pm
ఐమాక్స్‌లో నం.1 ‘వారణాసి’ గ్లింప్స్‌!
రాజమౌళి - మహేశ్‌బాబు కాంబో మూవీ ‘వారణాసి’ విడుదలకు ముందే అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా గ్లింప్స్‌ ఐమాక్స్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో 1.10 కోట్లకు...

LATEST NEWS   Oct 15,2026 09:53 pm
గరుడ వాహన సేవకు భారీ పోలీసు బందోబస్తు
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన గరుడ వాహన సేవ శుక్రవారం నిర్వహించనున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు...

⚠️ You are not allowed to copy content or view source