Logo
Download our app
రిటైర్డ్ ఐఏఎస్ ఆచార్య భేష్
NEWS   Jan 22,2025 04:15 am
విశ్రాంత ఐఏఎస్ బీపీ ఆచార్య రాసిన పుస్త‌కాన్ని ఆవిష్క‌రించారు రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ విష్ణు దేవ్ వ‌ర్మ‌. రాజ్ భ‌వ‌న్ లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆచార్య చేసిన ప్ర‌య‌త్నాన్ని అభినందించారు. వృత్తి ప‌రంగా విశిష్ట సేవ‌లు అందించిన త‌ర్వాత కూడా ప్ర‌వృత్తి ప‌రంగా మ‌రింత‌గా ఎద‌గాల‌ని కృషి చేయ‌డం త‌న‌ను విస్తు పోయేలా చేసింద‌న్నారు. గ‌త నాలుగు ద‌శాబ్దాలుగా మాజీ బ్యూరోక్రాట్ చేసిన సృజ‌నాత్మ‌క ప్ర‌య‌త్నం ఎంద‌రికో స్పూర్తి క‌లిగిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు గ‌వ‌ర్న‌ర్.

Top News

ENTERTAINMENT   Oct 15,2026 11:57 pm
‘రామాయణ’ కొత్త ట్రైలర్ ఇదుగో..
రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ‘రామాయణ: రైజ్‌ ఆఫ్ ఏ లెజెండ్‌’ మూవీ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో రావణుడిగా...

ENTERTAINMENT   Oct 15,2026 11:13 pm
ఐమాక్స్‌లో నం.1 ‘వారణాసి’ గ్లింప్స్‌!
రాజమౌళి - మహేశ్‌బాబు కాంబో మూవీ ‘వారణాసి’ విడుదలకు ముందే అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా గ్లింప్స్‌ ఐమాక్స్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో 1.10 కోట్లకు...

LATEST NEWS   Oct 15,2026 09:53 pm
గరుడ వాహన సేవకు భారీ పోలీసు బందోబస్తు
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన గరుడ వాహన సేవ శుక్రవారం నిర్వహించనున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు...

⚠️ You are not allowed to copy content or view source