Logo
Download our app
కలెక్టరుకు ఎమ్మెల్యే వినతి పత్రం
NEWS   Jan 22,2025 06:26 pm
కోరుట్ల నియోజకవర్గంలోని అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలను అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ కు ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ వినతిపత్రం అందజేశారు. ఇల్లు లేని ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు అందించాలని, ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎకరానికి రూ.7,500 వ్యవసాయ పెట్టుబడి సాయమందించాలన్నారు. భూమిలేని రైతులకు ఆత్మీయ భరోసా పథకం అమలు చేయాలన్నారు.

Top News

ENTERTAINMENT   Oct 15,2026 11:57 pm
‘రామాయణ’ కొత్త ట్రైలర్ ఇదుగో..
రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ‘రామాయణ: రైజ్‌ ఆఫ్ ఏ లెజెండ్‌’ మూవీ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో రావణుడిగా...

ENTERTAINMENT   Oct 15,2026 11:13 pm
ఐమాక్స్‌లో నం.1 ‘వారణాసి’ గ్లింప్స్‌!
రాజమౌళి - మహేశ్‌బాబు కాంబో మూవీ ‘వారణాసి’ విడుదలకు ముందే అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా గ్లింప్స్‌ ఐమాక్స్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో 1.10 కోట్లకు...

LATEST NEWS   Oct 15,2026 09:53 pm
గరుడ వాహన సేవకు భారీ పోలీసు బందోబస్తు
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన గరుడ వాహన సేవ శుక్రవారం నిర్వహించనున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు...

⚠️ You are not allowed to copy content or view source