Logo
Download our app
అథ్లెటిక్స్‌లో హోంగార్డు ప్రతిభ
NEWS   Jan 23,2025 08:28 am
టాటా సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల ముంబయిలో నిర్వహించిన అంతర్జాతీయ మారథాన్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో కామారెడ్డి జిల్లా రవాణా శాఖలో హోంగార్డుగా పనిచేస్తున్న అశోక్‌ పాల్గొని 4వ స్థానంలో నిలిచాడు. కలెక్టర్‌ సంగ్వాన్‌ను డీటీవో శ్రీనివాస్‌ రెడ్డితో కలిసి హోంగార్డు అశోక్‌ కలవగా అభిందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కలెక్టర్‌ ఆకాంక్షించారు. ప్రోత్సహించిన జిల్లా రవాణా శాఖ అధికారులకు అశోక్‌ కృతజ్ఞతలు తెలిపారు. తనకు సూపర్‌ న్యూమరీ విధానంలో హోం నుంచి కానిస్టేబుల్‌గా పదోన్నతి కల్పించాలని కోరారు.

Top News

ENTERTAINMENT   Oct 15,2026 11:57 pm
‘రామాయణ’ కొత్త ట్రైలర్ ఇదుగో..
రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ‘రామాయణ: రైజ్‌ ఆఫ్ ఏ లెజెండ్‌’ మూవీ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో రావణుడిగా...

ENTERTAINMENT   Oct 15,2026 11:13 pm
ఐమాక్స్‌లో నం.1 ‘వారణాసి’ గ్లింప్స్‌!
రాజమౌళి - మహేశ్‌బాబు కాంబో మూవీ ‘వారణాసి’ విడుదలకు ముందే అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా గ్లింప్స్‌ ఐమాక్స్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో 1.10 కోట్లకు...

LATEST NEWS   Oct 15,2026 09:53 pm
గరుడ వాహన సేవకు భారీ పోలీసు బందోబస్తు
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన గరుడ వాహన సేవ శుక్రవారం నిర్వహించనున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు...

⚠️ You are not allowed to copy content or view source