Logo
Download our app
మంత్రికి జువ్వాడి విన‌తి ప‌త్రం
NEWS   Jan 23,2025 08:36 am
మంత్రి ఉత్తంకుమార్ కు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వాడి నర్సింగరావు బుధవారం వినతి పత్రం సమర్పించారు. రాళ్ళ వాగు నుంచి ఆత్మకూర్ రైతుల కోసం తూము ఏర్పాటు చేయాలని, చెరువులు నింపడానికి వరద కాలువ వద్ద లిఫ్ట్ ఇరిగేషన్, కల్వర్టుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు భూమరెడ్డి, జీవన్రెడ్డి, శేఖర్, దిలీప్ గౌడ్, ప్రదీప్ రెడ్డి, రాకేశ్ ఉన్నారు.

Top News

ENTERTAINMENT   Oct 15,2026 11:57 pm
‘రామాయణ’ కొత్త ట్రైలర్ ఇదుగో..
రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ‘రామాయణ: రైజ్‌ ఆఫ్ ఏ లెజెండ్‌’ మూవీ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో రావణుడిగా...

ENTERTAINMENT   Oct 15,2026 11:13 pm
ఐమాక్స్‌లో నం.1 ‘వారణాసి’ గ్లింప్స్‌!
రాజమౌళి - మహేశ్‌బాబు కాంబో మూవీ ‘వారణాసి’ విడుదలకు ముందే అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా గ్లింప్స్‌ ఐమాక్స్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో 1.10 కోట్లకు...

LATEST NEWS   Oct 15,2026 09:53 pm
గరుడ వాహన సేవకు భారీ పోలీసు బందోబస్తు
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన గరుడ వాహన సేవ శుక్రవారం నిర్వహించనున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు...

⚠️ You are not allowed to copy content or view source