Logo
Download our app
అమ‌రావ‌తికి 60 వేల కోట్ల అప్పు అవ‌స‌రమా
NEWS   Jan 26,2025 04:54 am
మాజీ ఎంపీ చింతా మోహ‌న్ సీరియ‌స్ కామెంట్స్ చేశారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుపై మండిప‌డ్డారు. అమ‌రావ‌తి పేరుతో రాజ‌కీయాలు చేయ‌డం మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. రాజ‌ధాని నిర్మాణం కోసం రూ. 60 వేల కోట్ల అప్పులు చేయ‌డం అవ‌స‌ర‌మా అని ప్ర‌శ్నించారు. ప్ర‌స్తుతం రాష్ట్రం దివాళా అంచున ఉంద‌ని, ఆరు గ్యారెంటీలు అమ‌లుకు ల‌క్ష‌ల కోట్లు కావాల్సి ఉంటుంద‌న్నారు. ఈ త‌రుణంలో కేపిటల్ సిటీకి ఇన్ని కోట్లు తీసుకు వ‌స్తే ఎలా అని ప్ర‌శ్నించారు.

Top News

ENTERTAINMENT   Oct 15,2026 11:57 pm
‘రామాయణ’ కొత్త ట్రైలర్ ఇదుగో..
రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ‘రామాయణ: రైజ్‌ ఆఫ్ ఏ లెజెండ్‌’ మూవీ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో రావణుడిగా...

ENTERTAINMENT   Oct 15,2026 11:13 pm
ఐమాక్స్‌లో నం.1 ‘వారణాసి’ గ్లింప్స్‌!
రాజమౌళి - మహేశ్‌బాబు కాంబో మూవీ ‘వారణాసి’ విడుదలకు ముందే అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా గ్లింప్స్‌ ఐమాక్స్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో 1.10 కోట్లకు...

LATEST NEWS   Oct 15,2026 09:53 pm
గరుడ వాహన సేవకు భారీ పోలీసు బందోబస్తు
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన గరుడ వాహన సేవ శుక్రవారం నిర్వహించనున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు...

⚠️ You are not allowed to copy content or view source