Download our app
✖
Download our app
బీఆర్ఎస్ హయాంలో భూముల కబ్జా
NEWS Feb 07,2025 04:10 am
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ హయాంలో వందల ఎకరాల సీలింగ్ భూములను అక్రమంగా పట్టా చేసుకున్నారని ఆరోపించారు. తన నియోజకవర్గంలోనే కాదు చాలా నియోజకవర్గాలలో ఇదే దందా కొనసాగిందన్నారు. వాటిపై ఎంక్వైరీ జరిపించాలని తాను డిమాండ్ చేశానన్నారు. అక్రమార్కులు ఎవరో తేల్చాలని ప్రభుత్వాన్ని కోరానన్నారు. 11 మంది ఎమ్మెల్యేలం కలిసి టిఫిన్ చేశామని పేర్కొన్నారు.
Top News
LATEST NEWS Oct 14,2026 10:29 am
వాట్సాప్లో NO అని రిప్లై ఇస్తే..
వాట్సాప్ సందేశాల ద్వారా సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. బ్యాంకు ఖాతా నుంచి...

LATEST NEWS Oct 14,2026 10:05 am
రిజర్వేషన్ ప్రకటనతో వెంటనే పెళ్లి!
మున్సిపల్ ఛైర్పర్సన్ పదవిపై ఆశలు పెట్టుకున్న ఓ యువ నేత రిజర్వేషన్ ప్రకటన వెలువడిన 24 గంటల్లోనే ప్రేమ వివాహం చేసుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుకు...

LATEST NEWS Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

⚠️ You are not allowed to copy content or view source