Logo
Download our app
కాంగ్రెస్ నేత సుభాష్ రెడ్డిపై వేటు
NEWS   Feb 08,2025 12:12 pm
టీపీసీసీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఎల్లారెడ్డి నియోజ‌క‌వ‌ర్గ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత సుభాష్ రెడ్డిని స‌స్పెండ్ చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు పార్టీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్. పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు ఆరోప‌ణ‌లు రావ‌డంతో క్ర‌మ‌శిక్ష‌ణ సంఘం చ‌ర్య‌లు తీసుకుంది. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇటీవ‌ల ఎమ్మెల్యే మ‌ద‌న్ మోహ‌న్ రావుపై సుభాష్ రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

Top News

LATEST NEWS   Oct 14,2026 10:29 am
వాట్సాప్‌లో NO అని రిప్లై ఇస్తే..
వాట్సాప్‌ సందేశాల ద్వారా సైబర్‌ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ హెచ్చరించారు. బ్యాంకు ఖాతా నుంచి...

LATEST NEWS   Oct 14,2026 10:05 am
రిజర్వేషన్‌ ప్రకటనతో వెంట‌నే పెళ్లి!
మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పదవిపై ఆశలు పెట్టుకున్న ఓ యువ నేత రిజర్వేషన్‌ ప్రకటన వెలువడిన 24 గంటల్లోనే ప్రేమ వివాహం చేసుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుకు...

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

⚠️ You are not allowed to copy content or view source