Logo
Download our app
మానవత్వం చాటుకున్న పోలీస్ కానిస్టేబుల్
NEWS   Feb 08,2025 10:03 am
ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రిలో ముకునూర్ తుపాకులగూడెం కు చెందిన ఓ మహిళ అనారోగ్యం తో ఏటూరునాగారం హాస్పిటల్ రాగా, వైద్యులు పరీక్ష లు నిర్వహించి రక్తం చాలా తక్కువగా ఉంది వెంటనే రక్తం ఎక్కించుకోవాలని సూచించారు.ఈ విషయం తెలుసుకున్న ఏటూరునాగారం పోలీస్ కానిస్టేబుల్ అజయ్ ( A పాజిటివ్ ) రక్తదానం చేసి ప్రాణదాత అయ్యారు. ఆపదలో ఉన్న మహిళకు రక్తదానం చేసిన అజయ్ ని ఏటూరునాగారం SI తాజోద్దిన్ అభినందించారు.

Top News

LATEST NEWS   Oct 14,2026 10:29 am
వాట్సాప్‌లో NO అని రిప్లై ఇస్తే..
వాట్సాప్‌ సందేశాల ద్వారా సైబర్‌ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ హెచ్చరించారు. బ్యాంకు ఖాతా నుంచి...

LATEST NEWS   Oct 14,2026 10:05 am
రిజర్వేషన్‌ ప్రకటనతో వెంట‌నే పెళ్లి!
మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పదవిపై ఆశలు పెట్టుకున్న ఓ యువ నేత రిజర్వేషన్‌ ప్రకటన వెలువడిన 24 గంటల్లోనే ప్రేమ వివాహం చేసుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుకు...

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

⚠️ You are not allowed to copy content or view source