Logo
Download our app
దేశప్రజలు మోదీ పాలన కోరుకుంటున్నారు
NEWS   Feb 08,2025 05:04 pm
దేశప్రజలు మోదీ పాలన కోరుకొంటున్నారని ఆత్రేయపురం బీజేపీ నాయకులు చేకూరి రమేష్ వర్మ, గూడవల్లి రాంబాబు పేర్కొన్నారు. శనివారం వారు మాట్లాడుతూ.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం పై వారు హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రజలు ఆప్ను చీపురుతో ఊడ్చేసారని అన్నారు. బడుగు బలహీన మైనార్టీ వర్గాల ప్రజలే బీజేపీకి అండగా ఉన్నారన్నారు. బీజేపీతోనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు.

Top News

LATEST NEWS   Oct 14,2026 10:29 am
వాట్సాప్‌లో NO అని రిప్లై ఇస్తే..
వాట్సాప్‌ సందేశాల ద్వారా సైబర్‌ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ హెచ్చరించారు. బ్యాంకు ఖాతా నుంచి...

LATEST NEWS   Oct 14,2026 10:05 am
రిజర్వేషన్‌ ప్రకటనతో వెంట‌నే పెళ్లి!
మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పదవిపై ఆశలు పెట్టుకున్న ఓ యువ నేత రిజర్వేషన్‌ ప్రకటన వెలువడిన 24 గంటల్లోనే ప్రేమ వివాహం చేసుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుకు...

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

⚠️ You are not allowed to copy content or view source