Logo
Download our app
కూట‌మి విభేదాలే కొంప ముంచాయి
NEWS   Feb 09,2025 10:21 am
ఢిల్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కూట‌మి విభేదాలే కొంప ముంచాయ‌ని అన్నారు. హ‌ర్యానాలో ఆప్ ఏ విధంగా కాంగ్రెస్ ఓట‌మికి కార‌ణ‌మైందో ఢిల్లీ ఎన్నిక‌ల్లో ఆప్ ఓట‌మికి హ‌స్తం కార‌ణ‌మైంద‌ని పేర్కొన్నారు. చిట్ చాట్ సంద‌ర్బంగా సీఎం చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఇండియా కూట‌మిలో చోటు చేసుకున్న విభేదాలు ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను ప్ర‌భావితం చేశాయ‌న్నారు. ఒక‌వేళ ఆప్, కాంగ్రెస్ క‌లిసి ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఉంటే సీన్ వేరేగా ఉండేద‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 14,2026 10:29 am
వాట్సాప్‌లో NO అని రిప్లై ఇస్తే..
వాట్సాప్‌ సందేశాల ద్వారా సైబర్‌ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ హెచ్చరించారు. బ్యాంకు ఖాతా నుంచి...

LATEST NEWS   Oct 14,2026 10:05 am
రిజర్వేషన్‌ ప్రకటనతో వెంట‌నే పెళ్లి!
మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పదవిపై ఆశలు పెట్టుకున్న ఓ యువ నేత రిజర్వేషన్‌ ప్రకటన వెలువడిన 24 గంటల్లోనే ప్రేమ వివాహం చేసుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుకు...

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

⚠️ You are not allowed to copy content or view source