Logo
Download our app
లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం
NEWS   Feb 10,2025 07:53 am
రొళ్ల మండలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవం మార్చి 12 నుంచి 21వరకు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.12న అంకురార్ప‌ణ‌,13న ఉదయం కలశ స్థాపన కార్యక్రమం, సాయంత్రం లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణోత్సవం,14న బ్రహ్మరథోత్సవం,15న వసంతోత్సవం కొండపై జ్యోతి దర్శనం,16న‌ గరుడోత్సవం,17 న పూల పల్లకి,18న దేవత కీర్తనలు,19న భూతప్ప సేవలు, 20న భక్తుల మొక్కుల అర్పణ,21 స్వామి వారి ప్రసాద వితరణ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Oct 14,2026 10:29 am
వాట్సాప్‌లో NO అని రిప్లై ఇస్తే..
వాట్సాప్‌ సందేశాల ద్వారా సైబర్‌ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ హెచ్చరించారు. బ్యాంకు ఖాతా నుంచి...

LATEST NEWS   Oct 14,2026 10:05 am
రిజర్వేషన్‌ ప్రకటనతో వెంట‌నే పెళ్లి!
మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పదవిపై ఆశలు పెట్టుకున్న ఓ యువ నేత రిజర్వేషన్‌ ప్రకటన వెలువడిన 24 గంటల్లోనే ప్రేమ వివాహం చేసుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుకు...

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

⚠️ You are not allowed to copy content or view source