Logo
Download our app
ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మెన్ జన్మదిన వేడుకలు
NEWS   Mar 23,2025 02:11 pm
కడెం మండల కేంద్రంలో తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరి ప్రీతం జన్మదిన వేడుకలు కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో కేక్ కట్ చేసి నాగరి ప్రీతం కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పడిగెల భూషణ్ ,ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు తరి శంకర్, మల్లేష్ యాదవ్ ,సతీష్ రెడ్డి, నారాయణ, సలీం, తదితరులున్నారు.

Top News

LATEST NEWS   Oct 14,2026 10:29 am
వాట్సాప్‌లో NO అని రిప్లై ఇస్తే..
వాట్సాప్‌ సందేశాల ద్వారా సైబర్‌ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ హెచ్చరించారు. బ్యాంకు ఖాతా నుంచి...

LATEST NEWS   Oct 14,2026 10:05 am
రిజర్వేషన్‌ ప్రకటనతో వెంట‌నే పెళ్లి!
మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పదవిపై ఆశలు పెట్టుకున్న ఓ యువ నేత రిజర్వేషన్‌ ప్రకటన వెలువడిన 24 గంటల్లోనే ప్రేమ వివాహం చేసుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుకు...

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

⚠️ You are not allowed to copy content or view source