Logo
Download our app
ఓట్ల కోసం హామీలు ఎగ‌వేత‌కు కొర్రీలు
NEWS   Mar 23,2025 02:10 pm
మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఎక్స్ వేదిక‌గా ఫైర్ అయ్యారు. 420 అబ‌ద్ద‌పు హామీలు ఇచ్చి అధికారంలోకి వ‌చ్చింద‌న్నారు. కాంగ్రెస్ చేయ‌ని శ‌ప‌థం లేద‌న్నారు. చ‌ట్ట స‌భ‌ల సాక్షిగా వ‌రంగ‌ల్ డిక్ల‌రేష‌న్ కు తూట్లు పొడిచార‌ని ఆరోపించారు. అధికారం కోసం అంద‌రికీ రుణ మాఫీ అన్నార‌ని, కొలువు తీరాక కొందరికే స‌రి పెట్టారంటూ మండిప‌డ్డారు. కుటుంబంతో సంబంధం లేకుండా రూ. 2 ల‌క్ష‌లు రుణ మాఫీ చేస్తామ‌న్నారు. ఇప్పుడు చూస్తే ఒక్క‌రికే అది వ‌ర్తిస్తుందంటూ చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పారంటూ ఎద్దేవా చేశారు.

Top News

LATEST NEWS   Oct 14,2026 10:29 am
వాట్సాప్‌లో NO అని రిప్లై ఇస్తే..
వాట్సాప్‌ సందేశాల ద్వారా సైబర్‌ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ హెచ్చరించారు. బ్యాంకు ఖాతా నుంచి...

LATEST NEWS   Oct 14,2026 10:05 am
రిజర్వేషన్‌ ప్రకటనతో వెంట‌నే పెళ్లి!
మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పదవిపై ఆశలు పెట్టుకున్న ఓ యువ నేత రిజర్వేషన్‌ ప్రకటన వెలువడిన 24 గంటల్లోనే ప్రేమ వివాహం చేసుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుకు...

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

⚠️ You are not allowed to copy content or view source