Logo
Download our app
మాజీ సీఎం బాఘేల్ ఇళ్ల‌పై సీబీఐ దాడులు
NEWS   Mar 26,2025 12:15 pm
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ త‌గిలింది. ఛ‌త్తీస్ గ‌ఢ్ మాజీ సీఎం భూపేశ్ బాఘేల్ కు సీబీఐ ఝ‌ల‌క్ ఇచ్చింది. ఆయ‌న‌కు సంబంధించిన రాయ్ పూర్, భిలాయ్ లోని ప‌లు ప్రాంతాల‌లో దాడులు చేప‌ట్టింది. భిలాయ్ ఎమ్మెల్యే దేవేంద్ర యాదవ్, సీనియర్ పోలీసు అధికారులు, విద్యా రంగ ప్రముఖులు, బాఘేల్ ఓఎస్డీతో సహా అధికారుల ఇళ్లపై ఈ దాడులు కొన‌సాగుతున్నాయి. దీనిపై ఇంకా స్పందించ‌లేదు ఏఐసీసీ. ఇదంతా కక్ష సాధింపులో భాగంగా జ‌రుగుతోందంటూ మండిప‌డ్డారు మాజీ సీఎం బాఘేల్.

Top News

LATEST NEWS   Oct 14,2026 10:29 am
వాట్సాప్‌లో NO అని రిప్లై ఇస్తే..
వాట్సాప్‌ సందేశాల ద్వారా సైబర్‌ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ హెచ్చరించారు. బ్యాంకు ఖాతా నుంచి...

LATEST NEWS   Oct 14,2026 10:05 am
రిజర్వేషన్‌ ప్రకటనతో వెంట‌నే పెళ్లి!
మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పదవిపై ఆశలు పెట్టుకున్న ఓ యువ నేత రిజర్వేషన్‌ ప్రకటన వెలువడిన 24 గంటల్లోనే ప్రేమ వివాహం చేసుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుకు...

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

⚠️ You are not allowed to copy content or view source