Logo
Download our app
గిగ్ ప్లాట్ ఫామ్ వ‌ర్క‌ర్స్ బిల్లుకు కీల‌క సూచ‌న‌లు
NEWS   Apr 28,2025 05:17 pm
తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ షేక్ స‌లావుద్దీన్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కీల‌క ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ బిల్లు- 2025పై సంస్థ‌ల త‌ర‌పున ప‌లు సూచ‌న‌లు చేశారు. వీటిని ప్ర‌భుత్వం ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని సూచించారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారికి పూర్తి నివేదిక‌ను స‌మ‌ర్పించారు. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU), ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ (IFAT) , విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ (విధి) సహకారంతో కార్మిక క‌మిష‌న‌ర్ కు వివ‌రాణాత్మ‌క సూచ‌న‌లు స‌మ‌ర్పించ‌డం జ‌రిగింద‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source