Logo
Download our app
సెక్యుల‌ర్ వాదుల‌పై ప‌వ‌న్ ఫైర్
NEWS   Apr 29,2025 02:07 pm
పెహ‌ల్గామ్ దాడి ఘ‌ట‌న‌లో మ‌తం అడిగి ఉగ్ర‌వాదుల‌కు కాల్పుల‌కు పాల్ప‌డ్డాడ‌ని బాధితులు చెబుతుంటే సెక్యుల‌ర్ వాదులు అదేమీ కాదంటూ చెప్ప‌డం దారుణ‌మ‌న్నారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. కొంద‌రు భార‌త్ లో ఉంటూ పాకిస్తాన్ ను ప్రేమిస్తున్నారంటూ ఆరోపించారు. ఆ దేశంపై అంత ప్రేమ గ‌నుక ఉంటే భార‌త దేశం నుంచి వెంట‌నే వెళ్లి పోవాల‌ని అన్నారు. ఇవాళ దేశ‌మంతా ఒకే తాటిపై ప్ర‌ధాని మోదీకి మ‌ద్ద‌తు తెల‌పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source