Logo
Download our app
పహల్గామ్ ఉగ్రదాడి కేసులో ఆప‌రేట‌ర్ అరెస్ట్
NEWS   Apr 29,2025 02:12 pm
దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన పహ‌ల్గామ్ ఉగ్రదాడి ఘ‌ట‌న‌లో దూకుడు పెంచింది కేంద్రం. ఎన్ఐఏ రంగంలోకి దిగింది. ఈ దాడి వెనుక జిప్ లైన్ ఆప‌రేట‌ర్ ఉన్న‌ట్లు అనుమానిస్తోంది. రిషి భట్ అనే పర్యాటకుడిని జిప్‌లైన్‌లోకి పంపే ముందు అల్లాహో అక్బర్ అని ఆపరేటర్ నినాదాలు చేసినట్లు సమాచారం. అదే సమయంలో ఉగ్రవాదుల కాల్పుల శబ్దాలు వినిపించాయి. టెర్రరిస్టులు వస్తున్నారనే విషయం జిప్‌లైన్‌ ఆపరేటర్‌కి ముందే తెలుసు కాబట్టే నినాదాలు చేశాడని అనుమానం వ్య‌క్తం చేస్తోంది ఎన్ఐఏ. రిషి భట్ సెల్ఫీ వీడియోలో నినాదాలు స్ప‌ష్టంగా వినిపించాయి.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source