Logo
Download our app
ఉగ్ర‌వాదంపై ఉక్కుపాదం మోపుతాం
NEWS   Apr 30,2025 05:22 am
దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఉగ్రవాదం లేకుండా చేస్తామ‌న్నారు. భారత్ సైన్యంపై పూర్తి నమ్మకం ఉందన్నారు. పహల్గాం దాడికి ధీటైన సమాధానం ఇస్తామ‌న్నారు. సైన్యమే స్థలం, టైమ్ చూసి జవాబిస్తుందని చెప్పారు. త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామ‌న్నారు. హై లెవల్ మీటింగ్ లో భార‌త్, పాకిస్తాన్ మ‌ధ్య చోటు చేసుకున్న ప‌రిస్థితుల‌పై చ‌ర్చించారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అజిత్ దోవల్, CDS అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source