Logo
Download our app
బ‌ల‌గాల మ‌నోస్థైర్యాన్ని దెబ్బ‌తీస్తే ఎలా..?
NEWS   May 01,2025 02:15 pm
పహల్గామ్‌ దాడి ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జ‌రిగింది. జ్యుడీషియల్‌ విచారణకు ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖ‌లైంది. ఈ సంద‌ర్బంగా పిటిష‌న‌ర్ పై సీరియ‌స్ అయ్యింది. దావా దాఖ‌లు చేసే ముందు బాధ్య‌త‌తో వ్య‌వ‌హ‌రించాల‌ని స్ప‌ష్టం చేసింది. దేశంపై బాధ్య‌త లేదా అంటూ పిటిష‌న‌ర్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. బ‌లగాల మ‌నోస్థైర్యాన్ని దెబ్బ తీస్తారాంటూ ఫైర్ అయ్యింది.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source