Logo
Download our app
స్మిత లేక పోయినా ఏమీ కాదు - జ‌యేష్
NEWS   May 01,2025 04:47 pm
సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి జ‌యేష్ రంజ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సీనియ‌ర్ అధికారిణి స్మితా స‌బ‌ర్వాల్ ను ఏకి పారేశారు. ఆమె ఎందుకు బ‌దిలీ అయ్యిందో అంద‌రికీ తెలుస‌న్నారు. త‌ను లేక పోతే ఏ ఈవెంట్ జ‌ర‌గ‌ద‌ని అనుకోవ‌డం త‌ప్ప‌న్నారు. త‌న‌కు చాలా ఈవెంట్స్ ను ఘ‌ణంగా నిర్వ‌హించిన చ‌రిత్ర ఉంద‌న్నారు. అనేక దేశాల్లో తిరిగాన‌ని, స్మిత లేక‌పోతే ఏదో అవుతుంద‌న్న అపోహ వ‌ద్ద‌న్నారు. త‌ను బాగా చేసిన మాట నిజం, కానీ త‌ను లేనంత మాత్రాన ఏ ఈవెంట్ ఆగి పోద‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source