Logo
Download our app
జ‌క్క‌న్న ఆర్ఆర్ఆర్ మూవీపై ప్ర‌ధాని ప్ర‌శంస‌
NEWS   May 02,2025 08:30 am
ద‌ర్శ‌క ధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళిపై ప్ర‌శంస‌లు కురిపించారు ప్ర‌ధాని మోడీ. ముంబైలోని జియో క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ లో జ‌రిగిన వ‌ర‌ల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్‌ (వేవ్స్ 2025)ను ప్రారంభించారు. ఆ సంద‌ర్భంగా భార‌త దేశ సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుల‌ను కొనియాడారు. ఆస్కార్ అవార్డు పొందిన ఆర్ఆర్ఆర్ ను ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. రాజ్ క‌పూర్ , స‌త్య జిత్ రే వంటి దిగ్గజాల‌ను గుర్తు చేశారు .

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source