Logo
Download our app
వక్స్ బోర్డు సవరణ చట్టానికి నిరసనగా ర్యాలీ
NEWS   May 02,2025 05:48 pm
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన వక్స్ ప్రొటెక్షన్ బిల్లు 2025 పై కోరుట్ల పట్టణానికి చెందిన ముస్లింలమైన మేము తీవ్రంగా ఖండిస్తున్నామని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని కోరుతూ కోరుట్ల షికారి పంపు నుండి ఆర్ డి ఓ ఆఫీస్ వరకు పాదయాత్ర భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ముస్లిం మైనారిటీ సోదరులు, మత పెద్దలు, కోరుట్ల యూత్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source