Logo
Download our app
రెట్రో వివాదంపై స్పందించిన దేవ‌ర‌కొండ
NEWS   May 03,2025 12:59 pm
రెట్రో మూవీ సంద‌ర్బంగా జ‌రిగిన ఈవెంట్ లో ఆదివాసీల గురించి అనుచిత వ్యాఖ్య‌లు చేశారంటూ త‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం ప‌ట్ల స్పందించాడు హీరో విజ‌య దేవ‌ర‌కొండ‌. త‌న‌కు ఎవ‌రి ప‌ట్ల ద్వేషం ఉండ‌ద‌న్నాడు. అంద‌రినీ , అన్ని కులాల వారిని ఒకేలాగా చూడ‌టం త‌న అభిమ‌త‌మ‌ని తెలిపాడు. ఒక‌వేళ ఎవ‌రైన త‌మ మ‌నోభావాలు దెబ్బ‌తింటే మ‌న్నించాల‌ని కోరాడు హీరో. ఎవ‌రినీ బాధించ‌డం త‌న ఉద్దేశం కాద‌న్నాడు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source