Logo
Download our app
పెద్దపల్లి జిల్లాలో మామిడికాయ పిక్క పసిబాలుడి ప్రాణాల మీదికి తెచ్చింది
NEWS   May 03,2025 11:11 pm
పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మం. రానాపూర్‌కి చెందిన రాజశేఖర్, అశ్విని దంపతులు ఇంట్లో మామిడికాయ పచ్చడి పెట్టే క్రమంలో 8 నెలల తమ కుమారుడు శ్రేయాన్స్ ఆడుకుంటూ మామిడికాయ పిక్క మింగేసిండు. అది కాస్త గొంతులో ఇరుక్కుపోయి ఊపిరాడని పరిస్థితి ఏర్పడింది. దీంతో దిక్కుతోచని ఆ బాలుడిని కుటుంబ సభ్యులు హుటాహుటిన పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. దీంతో బాలుడికి ప్రథమ చికిత్స చేసిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని కరీంనగర్ కు తరలించారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source