Logo
Download our app
మిస్ వ‌ర‌ల్డ్ పోటీల‌ను ఆద‌రించండి
NEWS   May 05,2025 07:25 am
తెలంగాణ స‌ర్కార్ 72వ మిస్ వ‌ర‌ల్డ్ పోటీల‌కు ఆతిథ్యం ఇస్తోంది. ప్రపంచ అందగత్తెలను సొంత రాష్ట్రానికి స్వాగతం పలుకుతూ స్పెషల్ వీడియో షేర్ చేసింది ప్ర‌ముఖ బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ పీవీ సింధు. అందం, సంస్కృతి, ఐక్యతతో ఈ వేడుకల కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు స్ప‌ష్టం చేసింది. అందాల పోటీల‌ను స‌క్సెస్ చేయాల‌ని కోరింది.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source