Logo
Download our app
ర‌హదారుల అభివృద్దికి కృషి చేస్తాం
NEWS   May 05,2025 04:44 pm
దేశంలో ర‌హ‌దారుల అభివృద్దికి విస్తృతంగా కృషి చేస్తున్నామ‌ని చెప్పారు కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రి. అమెరికా ధనిక దేశం కాబట్టి అక్కడి రోడ్లు బాగున్నాయని కాదు, అమెరికన్ రోడ్లు బాగున్నాయి కాబట్టే ఆ దేశం ధనిక దేశం అయ్యింద‌న్నారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి రాష్ట్రంలో నాణ్యమైన రహదారులు అభివృద్ధి చేస్తామని ప్ర‌క‌టించారు. నూత‌నంగా నిర్మించిన ఫ్లై ఓవ‌ర్ ను ఆయ‌న ప్రారంభించారు హైద‌రాబాద్ లో.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source