Logo
Download our app
అంబేద్క‌ర్ విగ్ర‌హం బ‌హూక‌ర‌ణ
NEWS   May 06,2025 03:47 pm
కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ రావును మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు మెట్ ప‌ల్లి 7వ వార్డు పార్టీ ఇంఛార్జ్ అబ్దుల్ జ‌కీర్. వారి పిల్ల‌ల‌తో క‌లిసి డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని బ‌హూక‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో రాజగోపాల్, జెట్టి లక్ష్మణ్, రమేష్ త‌దిత‌రులు ఉన్నారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source