Logo
Download our app
ఆర్టీసీ బ‌స్సులో పొన్నం ప్ర‌యాణం
NEWS   May 07,2025 02:15 pm
ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ . దుద్దెడ టోల్గేట్ నుంచి సిద్దిపేట కలెక్టరేట్ వరకు కరీంనగర్ డిపో ఆర్టీసీ బస్సులో జ‌ర్నీ చేశారు. ఈ సంద‌ర్బంగా బస్సులో ప్ర‌యాణం చేస్తున్న ప్ర‌యాణీకుల‌తో ముచ్చ‌టించారు. ఉచిత బ‌స్సు ప్ర‌యాణం గురించి ఆరా తీశారు. ఆర్టీసీ సంస్థ క‌ల్పిస్తున్న సౌక‌ర్యాల ప‌ట్ల కూడా అడిగి తెలుసుకున్నారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:32 pm
NHMల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్...

LATEST NEWS   Oct 09,2026 08:31 pm
ఏపీ ప్రభుత్వానికి 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలకు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

⚠️ You are not allowed to copy content or view source