Logo
Download our app
దొంగ దెబ్బ కొట్టిన పాకిస్థాన్
NEWS   May 08,2025 05:13 am
సీజ్‌ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాకిస్తాన్.. జమ్ము కశ్మీర్‌లోని LoC వెంట ఉన్న గ్రామాలపై పాక్ ఆర్మీ కాల్పులకు పాల్ప‌డింది. పూంఛ్, రాజౌరీ, కుప్వారా బోర్డర్‌లోని గ్రామాలపై విచక్షణారహితమైన కాల్పులు చేప‌ట్టింది. ఈ కాల్పుల్లో 13 మంది మృతి చెంద‌గా 50 మందికి పైగా ఇండియన్స్ గాయ‌ప‌డ్డార‌ని ఆర్మీ వెల్ల‌డించింది. దీంతో ప్రజలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:32 pm
NHMల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్...

LATEST NEWS   Oct 09,2026 08:31 pm
ఏపీ ప్రభుత్వానికి 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలకు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

⚠️ You are not allowed to copy content or view source