Logo
Download our app
స‌మంత రుత్ ప్ర‌భు పెళ్లికి రెడీ..?
NEWS   May 08,2025 07:20 am
న‌టి స‌మంత రుత్ ప్ర‌భు తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. 'కొత్త ప్రయాణం మొదలైంది అంటూ కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫొటోల్లో డైరెక్టర్ రాజ్ నిడుమోర్ తో ఉన్న ఫొటో కూడా ఉండడం ఆసక్తికరంగా మారింది. గత కొద్ది రోజులుగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source