Logo
Download our app
పాకిస్తాన్ కు ట‌ర్కీ 400 డ్రోన్లు
NEWS   May 10,2025 07:25 am
భారత్ మీద పాకిస్తాన్ దాడి చేయడానికి 400 డ్రోన్లు ట‌ర్కీ ఇచ్చింద‌ని ఆరోపించారు ఇండియ‌న్ క‌ల్న‌ల్ సోఫియా ఖురేషి. నిన్న అర్ధరాత్రి 36 ప్రాంతాలపై 300 నుంచి 400 వరకు డ్రోన్లతో దాడి జరిగింద‌న్నారు. ఈ డ్రోన్లు తుర్కియే దేశం నుండి వచ్చినట్లు దర్యాప్తులో తేలింద‌న్నారు. ఇండియన్ ఆర్మీ కైనెటిక్స్, నాన్ కైనెటిక్స్ సాధనాలతో ఈ డ్రోన్లను నాశనం చేశామ‌న్నారు. అలాగే పాకిస్తాన్ మిస్సైల్ దాడి కూడా చేసిందన్నారు. దాన్ని గుర్తించి నాశనం చేశామ‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source