Logo
Download our app
భారత్ పై పాక్ దుస్సాహసం
NEWS   May 10,2025 12:22 pm
పాకిస్తాన్ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంది. నిన్న రాత్రి 500 డ్రోన్ లతో దాడికి ప్రయత్నం చ‌సింది. మూడున్నర గంటల పాటు వరుస దాడులు చేపట్టింది. రాత్రి 8 నుంచి 11:30 మధ్య డ్రోన్ లతో దాడి చేసింది. 4 రాష్ట్రాల్లోని 24 నగరాలే లక్ష్యంగా ప్ర‌య‌త్నం చేసింది. పాక్ డ్రోన్ లను అడ్డుకుంది S400 రక్షణ వ్యవస్థ.పాక్ కుట్రను ముందే పసిగట్టి అడ్డుకుంది.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:32 pm
NHMల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్...

LATEST NEWS   Oct 09,2026 08:31 pm
ఏపీ ప్రభుత్వానికి 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలకు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

⚠️ You are not allowed to copy content or view source