Logo
Download our app
తెలంగాణ ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల
NEWS   May 11,2025 01:11 pm
తెలంగాణ ఎప్ సెట్ ఫ‌లితాలు ఆదివారం విడుద‌ల‌య్యాయి. సీఎం రేవంత్ రెడ్డి త‌న నివాసంలో రిలీజ్ చేశారు. అగ్రికల్చర్‌, ఫార్మసీ స్ట్రీమ్‌తోపాటు ఇంజినీరింగ్‌ విద్యార్థుల ర్యాంకులను ప్రకటించారు. అభ్యర్థులు తమ ఫలితాలను eapcet.tgche.ac.in/వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని తెలిపారు. కాగా, ఈసారి ఫలితాలు నేరుగా విద్యార్థుల సెల్‌ఫోన్‌కే వచ్చేలా ఏర్పాటు చేయ‌డం విశేషం. ఇంజినీరింగ్‌, ఫార్మా, అగ్రికల్చర్‌ కోర్సుల్లో సీట్ల భర్తీ కోసం టీజీఎప్‌సెట్‌ పరీక్షను నిర్వహించారు. ఏప్రిల్‌ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మా ఎంట్రెన్స్‌ పరీక్షలు పూర్తవగా, మే 2 నుంచి 4 వరకు ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. అగ్రికల్చర్‌ విభాగంలో 81,198 మంది, ఇంజినీరింగ్‌ విభాగంలో 2,07,190 మంది విద్యార్థులు హాజరయ్యారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:32 pm
NHMల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్...

LATEST NEWS   Oct 09,2026 08:31 pm
ఏపీ ప్రభుత్వానికి 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలకు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

⚠️ You are not allowed to copy content or view source