Logo
Download our app
తిరుప‌తిలో భ‌ద్ర‌తా ద‌ళాల త‌నిఖీలు
NEWS   May 11,2025 09:02 pm
వేస‌వి సెల‌వులు కావ‌డంతో తిరుమ‌ల‌కు భ‌క్తులు పోటెత్తారు. ఇదే స‌మ‌యంలో భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకున్న త‌రుణంలో ఏ స‌మ‌యంలోనైనా ప్ర‌త్య‌ర్థులు దాడుల‌కు దిగే ఛాన్స్ ఉందంటూ నిఘా వ‌ర్గాలు హెచ్చ‌రించాయి. ఈ మేర‌కు భ‌ద్ర‌తా ద‌ళాలు తిరుప‌తి రైల్వే స్టేష‌న్ లో త‌నిఖీలు చేప‌ట్టారు. ప్ర‌యాణీకుల‌ను నిశితంగా ప‌రిశీలించారు. వారికి సంబంధించిన వ‌స్తువుల‌ను త‌నిఖీ చేశారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source