Logo
Download our app
15 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ సేవలు
NEWS   May 12,2025 07:08 am
జాతీయ ఆహార భద్రత చట్టం కింద సరుకులు పంపిణీ చేయ‌డం జ‌రుగుతోంద‌న్నారు మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్. రాష్ట్ర వ్యాప్తంగా కోటి 46 లక్షల 21 వేల రైస్ కార్డులు అందించాం అన్నారు. ఆంధ్రప్రదేశ్ 95 శాతం ఈ-కేవైసీ పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ఇప్పటి వరకు 72,500 మంది స్మార్ట్ కార్డులు పొందారని చెప్పారు. నూత‌నంగా 10, 747 కార్డులు పొంద‌డం జ‌రిగింద‌న్నారు. ఈనెల 15 నుంచి వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ సేవ‌లు అంద‌జేస్తున్న‌ట్లు తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source