Logo
Download our app
పాకిస్థాన్ ఓ ఉగ్రదేశం - బీఎల్ఏ
NEWS   May 12,2025 07:13 am
బ‌లూచిస్తాన్ ఆర్మీ లిబ‌రేష‌న్ ( బీఎల్ఏ) షాకింగ్ కామెంట్స్ చేసింది. పాకిస్తాన్ దేశంపై నిప్పులు చెరిగింది. పాకిస్తాన్ శాంతి ఒప్పందాలు కేవ‌లం ఓ ఎత్తుగ‌డే త‌ప్ప నిజం కాద‌న్నారు. పాక్ కాల్పుల విర‌మ‌ణ భార‌త్ దృష్టి మ‌ర‌ల్చేందుకేన‌ని పేర్కొంది. పాకిస్థాన్ పేలడానికి సిద్ధంగా ఉన్న ఓ అగ్నిపర్వతం లాంటిద‌ని స్ప‌ష్టం చేసింది. భార‌త్ కు సాయం చేసేందుకు సిద్దంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించింది బీఎల్ఏ.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source