Logo
Download our app
వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు
NEWS   May 13,2025 07:43 pm
సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన గ‌న్న‌వ‌రం మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీకి భారీ ఊర‌ట ల‌భించింది. బెయిల్ మంజూరు చేసింది ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం. మంగ‌ళ‌వారం ఈ కేసుకు సంబంధించి వాద‌న‌లు విన్న అనంత‌రం కీల‌క తీర్పు వెలువ‌రించింది. ఇదిలా ఉండ‌గా బెయిల్ రిలీజ్ అనంత‌రం వంశీ మాట్లాడారు. కూట‌మి స‌ర్కార్ కావాల‌ని అక్ర‌మ కేసులు బ‌నాయిస్తోంద‌ని ఆరోపించారు

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source