Logo
Download our app
వైసీపీకి షాక్ డిప్యూటీ చైర్ ప‌ర్స‌న్ రిజైన్
NEWS   May 14,2025 09:51 am
వైఎస్సార్సీపీకి కోలుకోలేని షాక్ త‌గిలింది. ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్ పర్సన్ జకియా ఖానం రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ ప‌ద‌వితో పాటు ఎమ్మెల్సీ ప‌ద‌వికి కూడా రిజైన్ చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. వ్య‌క్తిగ‌త సిబ్బంది ద్వారా చైర్మ‌న్ కు లేఖ పంపించారు. ఆమె ఎందుకు రాజీనామా చేసింద‌నే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source