Logo
Download our app
కశ్మీర్ లో రక్షణ శాఖ మంత్రి టూర్
NEWS   May 15,2025 01:57 pm
భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గురువారం క‌శ్మీర్ లో ప‌ర్య‌టించారు. చీనార్ కార్ప్స్ హెడ్ క్వార్టర్స్ కు వెళ్లారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అధికారులతో రాజ్నాథ్ సింగ్ సమావేశం అయ్యారు. సరిహద్దుల్లో భద్రతను సమీక్షించారు. అనంత‌రం భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌ను క‌లిశారు. అంత‌కు ముందు ప్ర‌ధాని మోదీ అదంపూర్ ఎయిర్ బేస్ ను సంద‌ర్శించారు. యుద్ద మేఘాలు క‌మ్ముకున్న వేళ ఆర్మీ బ‌ల‌గాల్లో ఆత్మ స్థైర్యం నింపే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:32 pm
NHMల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్...

LATEST NEWS   Oct 09,2026 08:31 pm
ఏపీ ప్రభుత్వానికి 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలకు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

⚠️ You are not allowed to copy content or view source