Logo
Download our app
తెలంగాణ స‌ర్కార్ పై సుప్రీం ఫైర్
NEWS   May 15,2025 02:10 pm
కంచ గ‌చ్చిబౌలి భూ వివాదంపై సీరియ‌స్ కామెంట్స్ చేసింది సుప్రీంకోర్టు. ఈ కేసును ఇవాళ విచార‌ణ చేప‌ట్టింది. ప‌ర్యావ‌ర‌ణానికి న‌ష్టం క‌లిగిస్తే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవ‌ల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించింది. ఉన్న‌తాధికారులు జైలుకు వెళ్లాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించింది. జూలై 23 లోగా నివేదిక ఇవ్వాల‌ని ఆదేశించింది.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:32 pm
NHMల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్...

LATEST NEWS   Oct 09,2026 08:31 pm
ఏపీ ప్రభుత్వానికి 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలకు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

⚠️ You are not allowed to copy content or view source