Logo
Download our app
హోం శాఖ ఫైళ్ల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాలి
NEWS   May 15,2025 02:59 pm
వెలగపూడి సచివాలయంలోని త‌న‌ ఛాంబర్ లో ప్రజలను కలిసి వారి గ్రీవెన్స్ స్వీకరించారు మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. అనంతరం 2వ బ్లాక్ లోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న హోంశాఖ కార్యాలయాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ , స్పెషల్ సెక్రటరీ విజయ్ కుమార్ తో కలిసి పరిశీలించారు. సెక్షన్ లోని ఫైళ్ల పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు . సిబ్బందిని పలకరిస్తూ వారితో మాట్లాడి హోంశాఖకు వచ్చే ఫైళ్ళని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:32 pm
NHMల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్...

LATEST NEWS   Oct 09,2026 08:31 pm
ఏపీ ప్రభుత్వానికి 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలకు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

⚠️ You are not allowed to copy content or view source