Logo
Download our app
జర్నలిస్ట్ అక్రిడిటేషన్ లపై కీల‌క నిర్ణ‌యం
NEWS   May 15,2025 07:38 pm
ఏపీ స‌ర్కార్ జర్నలిస్ట్ అక్రిడిటేషన్ లపై కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు మంత్రివ‌ర్గ ఉప‌సంఘం ఏర్పాటు చేసింది. ముగ్గురు మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీని నియ‌మించింది. క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులుగా పార్థసారధి, కందుల దుర్గేష్ , పయ్యావుల కేశవ్ ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా, ఇతర మీడియా సంస్థలకి సంబంధించి మీడియా అక్రిడిటేషన్ పై నివేదిక ఇవ్వనుంది మంత్రివర్గ ఉపసంఘం.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:32 pm
NHMల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్...

LATEST NEWS   Oct 09,2026 08:31 pm
ఏపీ ప్రభుత్వానికి 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలకు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

⚠️ You are not allowed to copy content or view source