Logo
Download our app
జ‌మ్మూ క‌శ్మీర్ లో ఉగ్ర‌వాదుల వేట
NEWS   May 16,2025 09:32 am
జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదుల భరతం పడుతున్నాయి భద్రతా బలగాలు. ఈ రెండు రోజుల్లో ఆరుగురు ఉగ్రవాదులను మ‌ట్టుబెట్టాయి. వీరిని ప‌ట్టుకునేందుకు బ‌ల‌గాలు వేటాడు తున్నాయి. నిన్న ముగ్గురు టెర్ర‌రిస్టులు హ‌తం కాగా , ఇంకా కొంద‌రు దాక్కున్న‌ట్లు నిఘా వ‌ర్గాలు సూచించాయి. దీంతో ఆధునిక టెక్నాల‌జీ సాయంతో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు జ‌ల్లెడ ప‌డుతున్నాయి.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source