Logo
Download our app
ప్ర‌త్యేక పార్ల‌మెంట్ స‌మావేశం కుద‌ర‌దు
NEWS   May 16,2025 01:11 pm
ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలంటున్న ప్రతిపక్షాల డిమాండ్‌పై కేంద్రం ఒప్పుకోలేదు. భారత్ పాక్ ఉద్రిక్తలు, ఆపరేషన్ సిందూర్‌పై చర్చించేందుకు స‌మావేశం ఏర్పాటు చేయాల‌ని కాంగ్రెస్ పార్టీతో పాటు ఇత‌ర పార్టీలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. ఈ ప‌రిస్థితుల్లో కుదర‌ద‌ని తేల్చి చెప్పింది కేంద్రం. మొత్తంగా మోదీ నియంతృత్వ ధోర‌ణికి ఇది అద్దం ప‌డుతోంద‌ని కామెంట్స్ చేశారు రాహుల్ గాంధీ.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:32 pm
NHMల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్...

LATEST NEWS   Oct 09,2026 08:31 pm
ఏపీ ప్రభుత్వానికి 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలకు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

⚠️ You are not allowed to copy content or view source