Logo
Download our app
ఈటల ఫ్రస్టేషన్‌లో ఉన్నారు
NEWS   May 16,2025 01:18 pm
మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌మ పార్టీపై, ప్ర‌త్యేకించి సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ఇది ఆయ‌న‌కు త‌గ‌ద‌న్నారు. ఒక ర‌కంగా చూస్తే ఈట‌ల ఫ్ర‌స్టేష‌న్ లో ఉన్నార‌ని , అందుకే త‌మ నేత‌ల‌ను అన‌లేక త‌మ‌ను టార్గెట్ చేశారంటూ ఎద్దేవా చేశారు. తేరీ అంటే తేరీ బాప్ కీ అనే పరిస్థితి ఉంటుంద‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:32 pm
NHMల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్...

LATEST NEWS   Oct 09,2026 08:31 pm
ఏపీ ప్రభుత్వానికి 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలకు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

⚠️ You are not allowed to copy content or view source